Union Budget 2025 : పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టడానికి ముందు ఆర్థిక మంత్రిత్వ శాఖలో హల్వా వేడుక చేస్తారని మీకు తెలుసా. బడ్జెట్‌కి సరిగ్గా వారం రోజుల ముందు అంటే బడ్జెట్ వీక్ ప్రారంభంలో మీరు తెలుసుకోవలసిన ముఖ్యమైన ఐదు ఆసక్తికరమైన విషయాల గురించి మీకోసం...
#unionbudget2025
#budget2025expectations
#Budget2025
#nirmalasitharaman
#unionbudgetupdates
#CentralBudget2025